- Advertisement -
HomeతెలంగాణVishwa Bharti Vidyalayam | ‘విశ్వభారతి’ విద్యార్థుల సత్తా

Vishwa Bharti Vidyalayam | ‘విశ్వభారతి’ విద్యార్థుల సత్తా

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Vishwa Bharti Vidyalayam | నగరంలోని ఆర్యనగర్​లో విశ్వభారతి విద్యాలయం (Visva Bharati Vidyalayam) విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించారు. తేజస్వి 557, ప్రవళిక 546, రాజేష్ 542 మార్కులు సాధించినట్లు కరస్పాండెంట్ శ్యాంసుందర్ రెడ్డి (Correspondent Shyamsunder Reddy) తెలిపారు. 500లకు పైబడి 43 శాతం మంది, 450 నుంచి 499 మార్కుల మధ్య 23 శాతం, 400 నుంచి 449 మధ్య 31 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులను అభినందించారు కార్యక్రమంలో పాఠశాల అడ్మినిస్ట్రేటర్ సుధీర్ రెడ్డి, రేఖారెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News