ePaper
More
    HomeతెలంగాణMLA Yennam | ఉద్యమకారుల గొంతు కోసిన కవిత: యెన్నం

    MLA Yennam | ఉద్యమకారుల గొంతు కోసిన కవిత: యెన్నం

    Published on

    అక్షర టుడే, వెబ్ డెస్క్:MLA Yennam | బీఆర్ఎస్(BRS), కేటీఆర్(KTR)పై ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) చేసిన వ్యాఖ్యలపై మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పందించారు.

    కేసీఆర్ కొడుకు, కూతురు ఎంతో మంది ఉద్యమకారుల గొంతు కోశారని ఆరోపించారు. ఎంతో మంది రాజకీయ జీవితాలతో కేసీఆర్ కుటుంబం ఆడుకుందని అన్నారు. అందులో ఎమ్మెల్సీ కవిత పాత్ర కూడా ఉందని ఆయన ఆరోపణలు చేశారు. సొంత కుటుంబాన్ని చూసుకోలేని కేసీఆర్ రాష్టాన్ని మళ్లీ ఎలా పాలిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ(Telangana)లో పనికి రాని ప్రాజెక్టులు కట్టి ప్రజలపై అప్పులు మోపారని విమర్శలు చేశారు. పాలనకు కేటీఆర్ అనర్హుడని కవిత చెబుతోందని ఎద్దేవా చేశారు.

    More like this

    Health Tips | వంటింట్లో ఆరోగ్యం .. ఇవి తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Health Tips | జ్ఞాపకశక్తిని పెంపొందించడం, మనస్సును పదునుగా ఉంచేవి ఎన్నో మన వంట...

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 11,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...