BRS Silver Jubilee | వరంగల్​ బాటపట్టిన గులాబీ దండు
BRS Silver Jubilee | వరంగల్​ బాటపట్టిన గులాబీ దండు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: BRS Silver Jubilee | వరంగంల్​లోని ఎల్కతుర్తిలో Elkathurthy జరుగుతున్న బీఆర్​ఎస్​ రజతోత్సవ సభకు ఉమ్మడి జిల్లా నుంచి గులాబీ శ్రేణులు తరలివెళ్లాయి. బీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో బస్సులను అద్దెకు తీసుకుని కార్యకర్తలను వాటిలో తరలించగా.. కార్లు ఇతర వాహనాల్లో సైతం నాయకులు వెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్​ఎస్​ జిల్లా అధ్యక్షుడు జీవన్​రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్​ పాలనతో ప్రజలు విసిగిపోయారని.. బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​  BRS chief KCR ఆధ్వర్యంలో తిరిగి రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆర్మూర్​ నుంచి మాజీ ఎమ్మెల్యే జీవన్​ రెడ్డి ఆధ్వర్యంలో బయలు దేరిన శ్రేణులు

బిచ్కుంద మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే హన్మంత్​ సింధే ఆధ్వర్యంలో..

బాన్సువాడ పట్టణం నుంచి…

బిచ్కుంద మాజీ ఏఎంసీ ఛైర్మన్ నాల్చార్​ రాజు ఆధ్వర్యంలో…

బిచ్కుంద మండలం పత్లాపూర్ గ్రామం నుంచి..

బిచ్కుంద మండలం బండా రెంజల్​ నుంచి..

మద్నూర్ మండలం సుల్తాన్ పేట్ గ్రామం నుంచి..

ఇందల్వాయి మండలం నుంచి…

లింగంపేట మండలంలోని షెట్​పల్లి నుంచి…

లింగంపేట మండలంలోని మెంగారం నుంచి..

మద్నూర్ మండలం పెద్ద ఎక్లారా గ్రామం నుంచి..

మహమ్మద్​నగర్​ మండల కేంద్రంలో..

నగరంలోని చంద్రశేఖర్​ కాలనీ నుంచి…

నిజాంసాగర్​ మండలంలోని మల్లూర్​ నుంచి..

నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట నుంచి..

పెద్ద కొడప్​గల్​ మండలంలోని విఠల్వాడీ తండా నుంచి..

పిట్లం మండల కేంద్రం నుంచి..

పొతంగల్​ మండల కేంద్రం నుంచి..

పిట్లం మండలంలోని రాంపూర్​ కలాన్​ గ్రామంలో జెండా ఎగురవేస్తున్న బీఆర్​ఎస్​ నాయకులు

కామారెడ్డి పట్టణంలో..

కామారెడ్డి పట్టణంలోని రైల్వే కమాన్ వద్ద పార్టీ జెండాను అవిష్కరిస్తున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబోద్దీన్

నగరంలోని 27వ డివిజన్​ ఇన్​ఛార్జి డిల్లోడ్​ ఆకాశ్​ ఆధ్వర్యంలో..