HomeతెలంగాణMLC Balmuri Venkat | గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి

MLC Balmuri Venkat | గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్‌: MLC Balmuri Venkat | కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ అన్నారు. శనివారం నందిపేట్‌లోని (Nandipet) మున్నూరుకాపు సంఘంలో నందిపేట్, డొంకేశ్వర్‌ (Donkeswar) మండలాల కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రతిఒక్కరూ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని, వారికి తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ (State ST Corporation) తిరుపతి, జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి(Manala Mohan Reddy), నియోజకవర్గ ఇన్‌ఛార్జి వినయ్‌కుమార్‌ రెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, పట్టణ, మండలాధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.