5
అక్షరటుడే, ఆర్మూర్: Heroine Neha Shetty | ఆర్మూర్‌లో(Armoor) ప్రముఖ హీరోయిన్ నేహాశెట్టి neha shetty (డీజే టిల్లు ఫేం) సందడి చేసింది. మంగళవారం పట్టణంలోని ఎల్వీఆర్ షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన నేహా శెట్టి.. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పొద్దుటూరి వినయ్ రెడ్డితో vinay reddy కలిసి మాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అభిమానులు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.