ePaper
More
    HomeతెలంగాణMuncipal Corporation | సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

    Muncipal Corporation | సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Muncipal Corporation | నగరపాలక సంస్థలో పనిచేసే సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే విధులు సక్రమంగా చేయగలుగుతారని కమిషనర్​ దిలీప్​కుమార్​ (Commissioner Dilip Kumar) అన్నారు.

    ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (Indian Medical Association) సహకారంతో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం అంబేద్కర్ భవన్​లో (Ambedkar Bhavan) ఆరోగ్య శిబిరం నిర్వహించారు.

    ఈ సందర్భంగా కమిషనర్​ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. నగరపాలక సంస్థ (Municipal Corporation) కార్యాలయ సిబ్బంది, ప్రజారోగ్య కార్యకర్తలు, డ్రైవర్లు, జవాన్లకు వైద్య పరీక్షలు చేశారు. కార్యక్రమంలో అన్ని విభాగాల వైద్యులు, ఐఎంఏ ప్రతినిధులు, కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

    Latest articles

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    More like this