HomeUncategorizednominated posts in AP | ఏపీలో పలు నామినేటెడ్ పదవులను భర్తీ చేసిన ప్రభుత్వం.....

nominated posts in AP | ఏపీలో పలు నామినేటెడ్ పదవులను భర్తీ చేసిన ప్రభుత్వం.. ఎవరికి ఏ పదవి అంటే..

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: nominated posts in AP : ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం Andhra Pradesh government కీలక చర్యలు చేపట్టింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పలు నామినేటెడ్ పదవులను ఏపీ సర్కారు భర్తీ చేసింది. వడ్డెర సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్​గా ఈశ్వరరావు నియమితులయ్యారు.

టైలర్‌ అభివృద్ధి సహకార సమాఖ్య Tailor Development Cooperative Federation ఛైర్మన్​గా ఆకాశపు స్వామి, నీటిపారుదల అభివృద్ధి సహకార సంస్థ Irrigation Development Cooperative Society ఛైర్మన్​గా కృష్ణ, లైవ్‌స్టాక్‌ డెవలప్​మెంట్​ ఏజెన్సీ Livestock Development Agency ఛైర్మన్​ గా రియాజ్‌, హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ Handicrafts Development Corporation ఛైర్మన్ ​గా పసుపులేటి హరిప్రసాద్ నియమించబడ్డారు.

షెడ్యూల్ ట్రైబ్స్‌ కమిషన్‌ Scheduled Tribes Commission ఛైర్మన్​ గా బోజ్జిరెడ్డి, మహిళా కమిషన్‌ Women’s Commission ఛైర్‌పర్సన్‌ chairperson గా రాయపాటి శైలజ, ఏపీ ప్రెస్‌ అకాడమీ AP Press Academy ఛైర్మన్‌ chairman గా ఆలపాటి సురేష్‌ను నియమిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.

Must Read
Related News