ePaper
More
    HomeతెలంగాణOsmania Hospital | దేశంలోనే తొలిసారి పేగు మార్పిడి ఆపరేషన్​.. ఎక్కడో తెలుసా..!

    Osmania Hospital | దేశంలోనే తొలిసారి పేగు మార్పిడి ఆపరేషన్​.. ఎక్కడో తెలుసా..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Osmania Hospital | ఉస్మానియా జనరల్​ ఆస్పత్రి osmania hospital వైద్యులు అరుదైన ఘనత సాధించారు. దేశంలోనే ప్రభుత్వ మొట్టమొదటి సారి పేగు మార్పిడి(Intestinal Transplant) ఆపరేషన్​ను విజయవంతంగా నిర్వహించారు. దీంతో సీఎం రేవంత్​ రెడ్డి(CM Revanth Reddy) వైద్య బృందాన్ని అభినందించారు. ఇది ఒక చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. మన రాష్ట్రానికి, దేశానికి గర్వకారణమైన క్షణమని వైద్యులు, సిబ్బంది బృందాన్ని కొనియాడారు.

    Osmania Hospital | 40 ఏళ్ల రోగికి శస్త్ర చికిత్స

    షార్ట్ గట్ సిండ్రోమ్‌(Short Gut Syndrome)తో బాధపడుతున్న 40 ఏళ్ల రోగికి వైద్యులు ఈ సంక్లిష్ట శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం రోగి కోలుకుంటున్నట్లు సమాచారం. లిక్విడ్ ఆహారాన్ని సైతం తీసుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. కాగా.. ఇది తెలంగాణ(Telangana)లో ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులలో మొట్టమొదటి విజయవంతమైన పేగు మార్పిడి ఆపరేషన్ (Intestinal Transplant Operation)​, అలాగే భారతదేశంలోని మొత్తం ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ రంగంలో మొదటి కేసు. దీంతో సీఎం రేవంత్​ రెడ్డి ఉస్మానియా ఆస్పత్రి సిబ్బంది(Osmania Hospital Staff)ని అభినందించారు.

    Latest articles

    Nalgonda | బాలికపై హత్యాచారం.. నిందితుడికి ఉరిశిక్ష విధించిన కోర్టు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nalgonda | నల్గొండలోని (Nalgonda) దారుణ హత్యాచార కేసులో జిల్లా కోర్టు సంచ‌ల‌న తీర్పు...

    Stock Market | రోజంతా ఒడిదుడుకులు.. స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | సెన్సెక్స్‌, నిఫ్టీలలో వరుస ఆరు వారాల నష్టాలకు బ్రేక్‌ పడిరది....

    Ex MLA Hanmanth Shinde | ఘనంగా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

    అక్షరటుడే, నిజాంసాగర్: Ex MLA Hanmanth Shinde | జుక్కల్ (jukkal) నియోజకవర్గంలో గురువారం మాజీ ఎమ్మెల్యే హన్మంత్​...

    Cloud Burst | జమ్మూకశ్మీర్​లో క్లౌడ్ బరస్ట్.. 12 మంది భక్తుల మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cloud Burst | జమ్మూ కశ్మీర్​లో (Jammu Kashmir) వర్షాలు బీభత్సం సృష్టించాయి. కిష్త్వార్​...

    More like this