ePaper
More
    HomeతెలంగాణTelangana University | తెయూలో అధ్యాపకుల సదస్సును సక్సెస్​ చేయాలి

    Telangana University | తెయూలో అధ్యాపకుల సదస్సును సక్సెస్​ చేయాలి

    Published on

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ అధ్యాపకుల వార్షిక సదస్సును విజయవంతం చేయాలని పాఠ్య ప్రణాళికా సంఘం (Curriculum Planning Committee) అధ్యక్షుడు డాక్టర్ లక్షణ చక్రవర్తి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (College of Arts and Science) సెమినార్ హాల్​లో ఈనెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని తెలిపారు.

    ఇటీవల తెలంగాణ ఉన్నత విద్యామండలి (Telangana Council of Higher Education) డిగ్రీలో మార్పులు తీసుకొచ్చే విధంగా ఆలోచన చేస్తున్నట్లు తెలిసిందని.. దీనిపై స్పష్టత తీసుకొచ్చేందకు సదస్సు ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమానికి టీయూ అనుబంధ కళాశాలల తెలుగు అధ్యాపకులు హాజరుకావాలన్నారు. సదస్సులో ఆచార్య లావణ్య, ఆచార్య కనకయ్య, తదితరులు పాల్గొననున్నారు.

    More like this

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...

    Moneylaundering Case | మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. అక్ర‌మ ఖ‌నిజం త‌ర‌లింపు కేసులో..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Moneylaundering Case | క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ బుధ‌వారం...

    Thar SUV | నిమ్మకాయని తొక్కించ‌బోయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన కొత్త‌ కారు .. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ యువ‌తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thar SUV | కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం క్షణాల్లోనే భయానక అనుభవంగా...