ePaper
More
    Homeక్రైంKamaredy | గంజాయి పట్టివేత.. ఒకరి అరెస్ట్​

    Kamaredy | గంజాయి పట్టివేత.. ఒకరి అరెస్ట్​

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి : Kamaredy | కామారెడ్డి (Kamareddy) మండలం నర్సన్నపల్లి రైల్వే గేటు (Narsannapalli Railway Gate) వద్ద 550 గ్రాముల ఎండు గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్న ప్యాకెట్లలో ఎండు గంజాయి సరఫరా చేస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ సీఐ (Excise CI) సుందర్ సింగ్ ఆధ్వర్యంలో గురువారం నర్సన్నపల్లి రైల్వే గేటు వద్ద తనిఖీ చేపట్టారు.

    కామారెడ్డి పట్టణంలో నివాసం ఉంటున్న అహ్మద్ బిన్ అసద్ అనే వ్యక్తి బైక్​పై గంజాయిని తీసుకుని వెళ్తుండగా పట్టుకున్నారు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి బైక్​ను సీజ్ చేశామని అధికారులు తెలిపారు. తనిఖీల్లో సబ్ ఇన్​స్పెక్టర్​ శరత్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ బాల్​రెడ్డి, అయోస్, కానిస్టేబుళ్లు మారుతి, శ్రీనివాస్ రెడ్డి, నవీన్ కుమార్, సరిత, అపూర్వ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    ACB Raid | రూ.4 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన అధికారిణి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. కార్యాలయాలకు వచ్చే వారి నుంచి అందిన...

    Sub Collector Vikas Mahato | పీహెచ్​సీ సబ్​సెంటర్​ నిర్మాణం కోసం స్థల పరిశీలన

    అక్షరటుడే, కోటగిరి: Sub Collector Vikas Mahato | పోతంగల్ (Pothangal)​ మండలంలోని హెగ్డేలి(Hegdely) గ్రామానికి మంగళవారం బోధన్​...

    Maggari Hanmandlu | బీఆర్​ఎస్​కు షాక్​.. పార్టీకి సొసైటీ ఛైర్మన్​ రాజీనామా

    అక్షరటుడే, బోధన్​: Maggari Hanmandlu | బీఆర్​ఎస్​కు షాక్​ తగిలింది. ఇటీవల పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్​...