అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rains | తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు unseasonal rains బీభత్సం సృష్టించాయి. ఆదివారం ఉదయం పలు ప్రాంతాల్లో భారీ heavy rains వర్షాలు కురిశాయి. ఏపీలోని కృష్ణా krishna, గోదావరి godavari district జిల్లాల్లో గాలివాన కురిసింది. మరోవైపు తెలంగాణలోని ఖమ్మం khammam, ములుగు mulugu, మహబూబాబాద్ mahaboobabad జిల్లాలోనూ వర్షాలు పడ్డాయి. వర్షాలతో పలు ప్రాంతాల్లో ధాన్యం తడిసి పోయింది. మరికొన్ని చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. విజయవాడలో vijayawada rains నగరంలో భారీ వాన పడటంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
