అక్షరటుడే, ఆర్మూర్: Poddaturi Vinay Reddy | కాంగ్రెస్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి అన్నారు. పట్టణంలోని పీవీఆర్ భవన్కు మల్రెడ్డి రాంరెడ్డి శుక్రవారం విచ్చేసిన సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా మల్రెడ్డి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు, ఏఎంసీ ఛైర్మన్ సాయిబాబా గౌడ్, ఆర్మూర్ మున్సిపల్ మాజీ మున్సిపల్ ఛైర్మన్లు షేక్ మునుభాయ్, లింగా గౌడ్, అయ్యప్ప శ్రీనివాస్, కౌన్సిలర్లు శాల ప్రసాద్, లీక్కి శంకర్, ఫయాజ్, అథిక్, ఇంతియాజ్, నర్సారెడ్డి, మురళి, డార్లింగ్ రమేష్, నాయకులు విజయ్, సాయినాథ్ కాంగ్రెస్ అజ్జు, ఫయీమ్ పాల్గొన్నారు.