ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBanswada Degree College | కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలను సక్సెస్​ చేయాలి: పోచారం

    Banswada Degree College | కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలను సక్సెస్​ చేయాలి: పోచారం

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ:Banswada Degree College | బాన్సువాడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలను(silver jubilee celebrations) పూర్వ విద్యార్థులు alumni students celebrations విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(MLA Pocharam Srinivas Reddy) పేర్కొన్నారు. మంగళవారం కళాశాలలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 24న నిర్వహించే కళాశాల సిల్వర్ జూబ్లికి ఇన్​ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) విచ్చేస్తున్నారని తెలిపారు. బాన్సువాడలో డిగ్రీ కళాశాల కోసం ఎంతో కృషి చేశానని, 1997లో జీవో రాగా.. 1998లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలోనే నెంబర్ వన్​గా బాన్సువాడ కళాశాల కొనసాగుతుందన్నారు.

    ఇప్పటి వరకు కళాశాలలో చదువుకున్న 10వేల మంది విద్యార్థులు వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారని పేర్కొన్నారు. కళాశాల న్యాక్ బీ ప్లస్ గ్రేడ్​తో naac b grade స్వయం ప్రతిపత్తి కలిగి ఉందన్నారు. ఈ సమావేశంలో ప్రిన్సిపాల్ వేణుగోపాలస్వామి, ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ agro industries chairman kasula balaraju, బీర్కూరు ఏఎంసీ ఛైర్మన్ శ్యామల, నాయకులు కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, వెంకన్న గుప్తా, నార్ల సురేష్ గుప్తా, ఎజాజ్, ఖాలేక్, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Today Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 12 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    World Cup Qualifiers | అండర్-19 వరల్డ్ కప్ అమెరికాస్ క్వాలిఫయర్స్‌లో సంచలనం.. ఐదు బంతుల్లో ముగిసిన మ్యాచ్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: World Cup Qualifiers | ప్రపంచ క్రికెట్‌లో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిర్భవించింది. అండర్-19 వరల్డ్ కప్...

    NZB CP | ఉర్సు ఉత్సవాలు.. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సీపీ

    అక్షరటుడే, బోధన్: NZB CP | నిజామాబాద్​ జిల్లా (Nizamabad district) బోధన్ పట్టణంలో జలాల్బుకారి దర్గా ఉర్సు...

    BJP | ‘ప్రతి బూత్ – బీజేపీ బూత్’గా చేయడమే లక్ష్యంగా పని చేస్తాం : బీజేపీ జిల్లా అధ్యక్షుడు

    అక్షరటుడే, ఇందల్వాయి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును (BJP State President Ramchandra Rao) సోమవారం (ఆగస్టు...

    More like this