అక్షరటుడే, ఆర్మూర్: Farmer MLA Jeevan Reddy| బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, జిల్లా ప్రజలకు మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి jeevan Reddy కృతజ్ఞతలు తెలిపారు. మండుటెండలను లెక్క చేయకుండా వేలాదిగా కార్యకర్తలు తరలివచ్చారన్నారు. సభ సక్సెస్‌లో కీలకపాత్ర వహించిన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల కృషి అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
