ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిDrinking water problem | తాగునీటి కోసం తండావాసుల ఇక్కట్లు

    Drinking water problem | తాగునీటి కోసం తండావాసుల ఇక్కట్లు

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: Drinking water problem | పెద్దకొడప్​గల్​ మండలంలోని రతన్​సింగ్​ తండా(Ratan Singh Thanda)లో తాగునీటి కోసం తండావాసులు అవస్థలు పడుతున్నారు. గ్రామంలో మిషన్​ భగీరథ(Mission Bhagiratha) నీటి సరఫరా అరకొరగా సాగుతోంది. దీంతో మండుటెండలో ఇతర ప్రాంతాలకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామంలోని ఆలయం వద్ద బోరుబావిని ఆశ్రయిస్తున్నారు. అయితే శనివారం విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో ఎండలో తాగునీటి(Drinking Water) కోసం గంటల తరబడి వేడి ఉండాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. తండాలో తాగునీటి సమస్య తీర్చాలని వారు కోరుతున్నారు.

    Latest articles

    Hyderabad Metro | హైదరాబాద్ మెట్రోకు విద్యుత్ శాఖ షాక్.. రూ.31 వేల కోట్ల బకాయిలు కట్టాలని నోటీసులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Metro | హైదరాబాద్ (Hyderabad)​ మెట్రోలో నిత్యం వేలాది మంద్రి ప్రయాణం చేస్తుంటారు. చాలా...

    Street Dogs | కుక్కల బెడద నివారణకు వినూత్న ఆలోచన.. దత్తత డ్రైవ్​ నిర్వహించనున్న జీహెచ్​ఎంసీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Street Dogs | దేశవ్యాప్తంగా కుక్కల (Dogs) బెడదతో ఎంతో మంది ప్రజలు ఇబ్బందులు...

    Heavy Rains | నీటిపారుదల శాఖ అధికారులు స్థానికంగా ఉండాలి : మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rains | రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులు భారీ...

    Vote Chori | కాంగ్రెస్ ఓట్ల చోరీపై బీజేపీ ఎదురుదాడి.. పౌరసత్వం లేకుండానే సోనియా ఓటుహక్కు పొందారని ఆరోపణ

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Vote Chori | బీజేపీతో పాటు కేంద్ర ఎన్నికల సంఘంపై (Central Election Commission) కాంగ్రెస్...

    More like this