ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​TET Results | టెట్​ ఫలితాలు విడుదల

    TET Results | టెట్​ ఫలితాలు విడుదల

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TET Results | తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (Telangana Teacher Eligibility Test) ఫలితాలు విడుదలయ్యాయి. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక ఏడాదికి రెండు సార్లు టెట్​ నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ మేరకు గత డిసెంబర్​లో, ఈ ఏడాది జూన్​లో పరీక్షలు నిర్వహించారు. జూన్​ 18 నుంచి 30 వరకు జరిగాయి. ఈ ఫలితాల(Results) కోసం అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా (Education Secretary Yogita Rana) ఫలితాలు విడుదల చేశారు.

    TET Results | పరీక్ష రాసిన 1,37,429 మంది

    రాష్ట్రంలో జూన్‌ 18 నుంచి 30 వరకు సీబీటీ విధానంలో టెట్​ పరీక్షలు జరిగాయి. రెండు సెషన్లలో జరిగిన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 1,83,653 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్‌-1 కోసం 63,261 మంది, పేపర్‌-2కు 1,20,392 మంది అప్లయ్​ చేశారు. అయితే మొత్తం 1,37,429 మంది మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు.టెట్‌ ఫలితాల్లో 33.98 శాతం ఉత్తీర్ణత సాధించారు.
    అభ్యర్థులు ఫలితాలు చూసుకోవడానికి ఈ లింక్​ క్లిక్​ చేయండి. https://tgtet.aptonline.in/tgtet/ResultFront

    More like this

    Stock Markets | లాభాల బాటలో మార్కెట్లు.. 25 వేల మార్క్‌ను టచ్‌ చేసిన నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Markets | భారత్‌, యూఎస్‌ల మధ్య వాణిజ్య చర్చలపై ఆశలు చిగురిస్తుండడం, ఐటీ సెక్టార్‌(IT...

    Asia Cup | బోణీ కొట్టిన ఆఫ్ఘ‌నిస్తాన్.. ఆదుకున్న అటల్ , అజ్మతుల్లా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asia Cup | గ‌త రాత్రి ఆసియా కప్‌–2025 అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. తొలి మ్యాచ్‌లో...

    Indian Railway Jobs | పదో తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indian Railway Jobs | భారతీయ రైల్వేలో (Indian Railway) ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి...