ePaper
More
    HomeజాతీయంTerror attack | జమ్మూకాశ్మీర్​లో​ ఉగ్రదాడి.. 27కు చేరిన మృతుల సంఖ్య

    Terror attack | జమ్మూకాశ్మీర్​లో​ ఉగ్రదాడి.. 27కు చేరిన మృతుల సంఖ్య

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Terror attack | జమ్మూకాశ్మీర్​లో​ jammu and Kashmir జరిగిన ఉగ్రదాడిలో మృతుల సంఖ్య పెరిగింది. పహల్​గామ్​లో టూరిస్టులపై terrorists ఏడుగురు ఉగ్రవాదులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. వీరిలో 27 మంది పౌరులు మృతి చెందినట్లు సమాచారం. మరికొందరు బుల్లెట్​ గాయాలతో ఆస్పత్రిలో hospital చికిత్స treatment పొందుతున్నారు. అయితే ఉగ్రదాడి జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు security forces కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. కాగా.. ఉగ్రదాడిని జమ్మూకాశ్మీర్​ సీఎం ఓమర్​ అబ్దుల్లా, లెఫ్టినెంట్​ గవర్నర్​ ఖండించారు.

    Terror attack | అమిత్‌ షాకు ప్రధాని మోదీ ఫోన్‌

    జమ్మూకాశ్మీర్​లో​ Jammu and Kashmir ఉగ్రదాడి ఘటనపై ప్రధాని మోదీ prime Minister Modi స్పందించారు. సౌదీలోని జెడ్డా పర్యటనలో ఉన్న ఆయన హోంమంత్రి అమిత్​షాకు home Minister amit Shah ఫోన్​ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉగ్రదాడి జరిగిన స్థలానికి వెళ్లాలని అమిత్​షాను amit Shah ఆదేశించారు. దాడికి పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తీసుకోవాని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అమిత్​షా amit Shah అధ్యక్షతన సమావేశమైన ఉన్నతాధికారులు officials సమావేశమయ్యారు. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నట్లు సమాచారం.

    More like this

    Cross Voting | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపైనే అనుమానం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cross Voting | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధకృష్ణన్ ఘన...

    Weather Updates | పలు జిల్లాలకు నేడు వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షం పడే అవకాశం ఉందని...

    Sriram Sagar | ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరద

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్ (SRSP)​లోకి ఎగువ నుంచి ఇన్​ఫ్లో కొనసాగుతోంది....