HomeUncategorizedTenth Supplementary Results | టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Tenth Supplementary Results | టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tenth Supplementary Results | తెలంగాణ(Telangana)లో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. రాష్ట్రంలో జూన్​ 3 నుంచి 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలు(Supplementary Exams) నిర్వహించారు. పదో తరగతి(10th Class) వార్షిక పరీక్షల్లో ఫెయిలైన వారిలో 42,832 విద్యార్థులు ఈ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 38,741 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. తాజాగా విద్యాశాఖ అధికారులు(Education officers) ఫలితాలను విడుదల చేశారు. సప్లిమెంటరీ ఫలితాల్లో 73.35 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికలు 77.08 శాతం, బాలురు 71.05 శాతం పాస్​ అయ్యారు.