More
    Homeఆంధ్రప్రదేశ్​Tenth results | మరికాసేపట్లో పది ఫలితాల విడుదల

    Tenth results | మరికాసేపట్లో పది ఫలితాల విడుదల

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tenth results : ఆంధ్రప్రదేశ్​లో విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు (10th Results) నేడు( బుధవారం) విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఫలితాలు విడుదల చేయనున్నారు.

    విద్యార్థులు తమ ఫలితాలను https://bse.ap.gov.inhttps://apopenschool.ap.gov.in/, మనమిత్ర వాట్సాప్‌, లీప్‌ యాప్‌లోనూ చూసుకోవచ్చు. వాట్సప్‌ నంబరు 9552300009కు హాయ్‌ అని మెసేజ్‌ చేసి, విద్యా సేవల ఆప్షన్‌ ద్వారా ఫలితాలను పీడీఎఫ్‌ కాపీ రూపంలో పొందొచ్చు. ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్మీడియట్‌ ఫలితాలను సైతం విడుదల చేయనున్నారు.

    More like this

    Congress | కాంగ్రెస్​ క్రమ శిక్షణ కమిటీ సమావేశం.. రాజగోపాల్​రెడ్డిపై ఏమన్నారంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Congress | టీపీసీసీ (TPCC) క్రమశిక్షణ కమిటీ సమావేశం ఆదివారం గాంధీ భవన్​లో నిర్వహించారు....

    Asia Cup | భారత్ vs పాకిస్తాన్ ఆసియా కప్ మ్యాచ్‌పై తీవ్ర వ్యతిరేకత.. ట్రెండింగ్​లో బాయ్​కాట్​ హ్యాష్​ట్యాగ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asia Cup | ఆసియా కప్ 2025లో భాగంగా జరగనున్న భారత్ - పాకిస్తాన్...

    Indigo Flight | రన్​వేపై వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం.. పైల‌ట్ అప్ర‌మ‌త్త‌తతో త‌ప్పిన ముప్పు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indigo Flight | పైల‌ట్ అప్ర‌మ‌త్త‌త‌తో ఘోర విమాన ప్ర‌మాదం త‌ప్పింది. వేగంగా వెళ్తున్న...