Terror Attack | పాక్​ ఎంబసీ వద్ద ఉద్రిక్తత

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terror Attack | ఢిల్లీ Delhiలోని పాక్‌ హై కమిషనర్‌ కార్యాలయం(Pakistan High Commission office) వద్ద ఉద్రిక్తత నెలకొంది. పహల్గామ్​ ఉగ్రదాడి pahalgam terror attack నేపథ్యంలో పాక్​ ఎంబసీ అధికారులు కేక్​ కట్​ చేసుకొని సంబరాలు చేసుకున్నట్లు వార్తలు రావడంతో ప్రజలు భారీగా అక్కడికి చేరుకున్నారు. కశ్మీర్‌ Kashmirలో ఉగ్రమూకలు సృష్టించిన ఘటన యావత్‌ ప్రపంచాన్ని కదిలించింది. ఈ ఘటనలో 28 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దేశం దిగ్భ్రాంతిలో […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terror Attack | ఢిల్లీ Delhiలోని పాక్‌ హై కమిషనర్‌ కార్యాలయం(Pakistan High Commission office) వద్ద ఉద్రిక్తత నెలకొంది. పహల్గామ్​ ఉగ్రదాడి pahalgam terror attack నేపథ్యంలో పాక్​ ఎంబసీ అధికారులు కేక్​ కట్​ చేసుకొని సంబరాలు చేసుకున్నట్లు వార్తలు రావడంతో ప్రజలు భారీగా అక్కడికి చేరుకున్నారు. కశ్మీర్‌ Kashmirలో ఉగ్రమూకలు సృష్టించిన ఘటన యావత్‌ ప్రపంచాన్ని కదిలించింది. ఈ ఘటనలో 28 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దేశం దిగ్భ్రాంతిలో ఉన్నవేళ పాక్‌ హై కమిషనర్‌ కార్యాలయంలోనికి ఓ సిబ్బంది కేక్‌ cake తీసుకెళ్లాడు. దీంతో ఉగ్రదాడిపై కార్యాలయంలో కేక్​ కట్ చేసి సంబరాలు చేసుకున్నట్లు వార్తలు ప్రచారం కావడంతో ప్రజలు అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్నారు. పాకిస్తాన్​ pakistanకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పోలీసులు భారీ కేడ్లు అడ్డుపెట్టి ఆందోళనకారులు లోనికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రజలు అక్కడే బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...