Tenth Results | నేడే ‘పది’ ఫలితాలు.. ఈ లింకులు క్లిక్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు..!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tenth Results | పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో విద్యాశాఖ బుధవారం ఫలితాలు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మధ్యాహ్నం రిజల్ట్స్​ రిలీజ్​ కానున్నాయి. విద్యార్థులు ఈ కింది లింక్​లను ఓపెన్​ చేసి ఫలితాలు చూసుకోవచ్చు. https://results.bsetelangana.org https://results.bse.telangana.gov.in https://bse.telangana.gov.in

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tenth Results | పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో విద్యాశాఖ బుధవారం ఫలితాలు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మధ్యాహ్నం రిజల్ట్స్​ రిలీజ్​ కానున్నాయి. విద్యార్థులు ఈ కింది లింక్​లను ఓపెన్​ చేసి ఫలితాలు చూసుకోవచ్చు.

https://results.bsetelangana.org

https://results.bse.telangana.gov.in

https://bse.telangana.gov.in

Related articles

Telangana Cabinet Meeting | నేడు తెలంగాణ కేబినెట్​ భేటీ.. రైతు భరోసాపై ప్రకటన వచ్చేనా

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. రైతు భరోసా, బడ్జెట్ సమావేశాల గురించి చర్చించనున్నారు.

Tirumala Snake Bite | తిరుమల క్యూలైన్‌లో పాము కలకలం.. భక్తురాలిని కాటు వేయ‌డంతో ఐసీయూలో చికిత్స

తిరుమల శ్రీవారి దర్శనానికి వ‌చ్చిన భక్తురాలిని పాము కాటేయడంతో కలకలం రేగింది. టీటీడీ సిబ్బంది వెంటనే స్పందించి అశ్విని ఆసుపత్రికి తరలించగా, అనంతరం స్విమ్స్‌లో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

RTC Bus Falls Into Valley | లోయలో పడిన బస్సు : ప్రయాణికులకు గాయాలు

ఆదిలాబాద్ జిల్లాలో ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.

India Semi Chances | సూపర్ 8లో టీమిండియాకు భారీ షాక్.. సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయా లేదా?

ఐసీసీ మెన్స్ వ‌ర‌ల్డ్ క‌ప్ టీ 20 సూపర్ 8 దశలో భార‌త జ‌ట్టుకు గట్టి దెబ్బ తగిలింది. సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓటమి చవిచూసినా, సెమీఫైనల్ అవకాశాలు పూర్తిగా ముగియలేదు. అయితే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో భారత్ తప్పక విజయం సాధించాల్సిందే.