అక్షరటుడే, ఇందూరు: Telugu Book of Records |తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ టాలెంట్ సెర్చ్ ఫౌండేషన్‌కు జిల్లా కోఆర్డినేటర్‌గా Coordinator రాఘవాపురం గోపాలకృష్ణను (Raghavpuram Gopalakrishna) నియమించినట్లు ఛైర్మన్ వెంకటాచారి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిభావంతులైన వారిని గుర్తించి వెలుగులోకి తెస్తున్న సంస్థకు, ప్రభుత్వ గుర్తింపు కూడా ఉందని పేర్కొన్నారు. గోపాలకృష్ణ ప్రస్తుతం కంజర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో Kanjara government high School గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు.