అక్షరటుడే, హైదరాబాద్: PCC Executive Committee : తెలంగాణ (Telangana Congress) పీసీసీ కార్యవర్గాన్ని అధిష్ఠానం ప్రకటించింది. ఉపాధ్యక్షులు(vice presidents)గా 27 మందికి అవకాశం కల్పించింది. ప్రధాన కార్యదర్శులు(general secretaries)గా ఏకంగా 69 మందికి ఛాన్స్ ఇచ్చింది. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు (working president posts) లేకుండా కమిటీ ప్రకటించింది ఏఐసీసీ.
PCC Executive Committee : ప్రధాన కార్యదర్శులుగా ఎంపికైంది వీరే..



PCC Executive Committee : ఉపాధ్యక్షులుగా నియమితులైంది వీరే..

