- Advertisement -
HomeతెలంగాణBetting apps case | తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. బెట్టింగ్ యాప్స్ కేసులు సీఐడీకి...

Betting apps case | తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. బెట్టింగ్ యాప్స్ కేసులు సీఐడీకి బదిలీ!

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ betting apps కేసుల విషయంలో తెలంగాణ సర్కారు telangana police కీలక నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్​ యాప్​లకు ప్రమోట్ betting apps promotion​ చేస్తున్న 25 సెలబ్రెటీలపై పంజాగుట్ట panjagutta, మియాపూర్‌ పోలీస్ స్టేషన్‌లలో miyapur police station కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే.

హైదరాబాద్, సైబరాబాద్‌ పరిధిలో నమోదైన బెట్టింగ్ యాప్స్ కేసులను సీఐడీకి cid Telangana బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం telangana Government కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సీఐడీ చేతికి కేసు వివరాలు అందగానే ఈ కేసులో దర్యాప్తు వేగం పెరగనుంది. పలువురు సినీ ప్రముఖులను విచారించే అవకాశం ఉంది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News