అక్షరటుడే, హైదరాబాద్: Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అయిదు కమిటీలను ఏఐసీసీ అధిష్ఠానం ప్రకటించింది. 22 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీని ఏర్పాటు చేసింది. 16 మందితో సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ, 15 మందితో సలహా కమిటీ, ఏడుగురితో డీలిమిటేషన్ కమిటీ, ఆరుగురితో క్రమశిక్షణా చర్యల కమిటీని గురువారం రాత్రి ప్రకటించింది.
Telangana Congress : రాజకీయ వ్యవహారాల కమిటీ(Political Affairs Committee)
మీనాక్షి నటరాజన్, బి.మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎన్. ఉత్తమకుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, చల్లా వంశీచంద్ రెడ్డి, జి. రేణుకా చౌదరి, బలరాం నాయక్, డి. శ్రీధర్ బాబు, సీతక్క, షబ్బీర్ అలీ, ఈరవర్తి అనిల్ కుమార్ పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అజహరుద్దీన్, ఆది శ్రీనివాస్, శ్రీహరి ముదిరాజ్, బీర్ల ఐలయ్య, పి. సుదర్శన్ రెడ్డి, కె. ప్రేమ్‌సాగర్ రావు, జెట్టి కుసుమ్ కుమార్, ఈరవత్రి అనిల్ ఉన్నారు. ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఏఐసీసీ కార్యదర్శులు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్, ప్రత్యేక ఆహ్వానితులుగా క్యాబినెట్ మంత్రులు ఉండనున్నారు.
Telangana Congress : అడ్వైజరీ కమిటీ(advisory committee)
మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్, వి. హనుమంతరావు, జానారెడ్డి, మధుయాష్కీ గౌడ్, కె. కేశవరావు, జి. చిన్నారెడ్డి, జె.గీతారెడ్డి, ఎం. అంజనకుమార్ యాదవ్, టి.జయప్రకాశ్ రెడ్డి, టి. జీవన్ రెడ్డి, జాఫర్ జావేద్, సిరిసిల్ల రాజయ్య, రాములు నాయక్.
Telangana Congress : డీలిమిటేషన్ కమిటీ(Delimitation Committee)
చల్లా వంశీచంద్ రెడ్డి (ఛైర్మన్), గద్వాల విజయలక్ష్మి, కవ్వంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్, డా. శ్రవణ్ కుమార్ రెడ్డి, పవన్ మల్లాది, డి.వెంకటరమణ.
Telangana Congress : సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ(Samvidhan Bachao Program Committee)
పి. వినయ్ కుమార్ (ఛైర్మన్), కె. శంకరయ్య, జూలూరి ధనలక్ష్మి, ఎన్.బాలు నాయక్, ఎ.నర్సిరెడ్డి, ఆత్రం సుగుణ, రాచమళ్ల సిద్ధేశ్వర్, సంతోష్ కొలకొండ, డా. పులి అనిల్ కుమార్, మజీద్ ఖాన్, జి.రాములు, అర్జున్ రావు, శౌరి, కొల్లం వల్లబ్ రెడ్డి, వి. శ్రీకాంత్ రెడ్డి, అద్దంకి దయాకర్.
Telangana Congress : క్రమశిక్షణా చర్యల కమిటీ(Disciplinary Action Committee)
మల్లు రవి (ఛైర్మన్), ఎ.శ్యామ్ మోహన్ (వైస్ ఛైర్మన్), బి.కమలాకర్రావు, ఎం. నిరంజన్ రెడ్డి, డా. జీవీ రామకృష్ణ, జాఫర్ జావేద్.