ePaper
More
    HomeతెలంగాణTelangana Cabinet meeting | తెలంగాణ కేబినెట్​ భేటీ.. రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేస్తూ కీలక నిర్ణయం

    Telangana Cabinet meeting | తెలంగాణ కేబినెట్​ భేటీ.. రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేస్తూ కీలక నిర్ణయం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Telangana Cabinet meeting | తెలంగాణ కేబినెట్​ సమావేశం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి (Chief Minister Revanth Reddy) అధ్యక్షతన మీటింగ్​ జరుగుతోంది. ఇందులో మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది.

    స్థానిక సంస్థల ఎన్నికల్లో (local body elections) 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ నిర్ణయించింది. కాగా.. గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్​ స్థానంలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలని కేబినెట్​ నిర్ణయం తీసుకుంది.

    Telangana Cabinet meeting | కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకేనా..

    బీసీ రిజర్వేషన్ల బిల్లుకు (BC reservation bill) రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి కేంద్రానికి పంపింది. కాగా.. ఈ బిల్లును కేంద్రం ఇప్పటివరకు ఆమోదించలేదు. బీసీ రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలకు కేటాయించడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ బిల్లుకు ఆమోదం లభించలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్​ను రూపొందించి గవర్నర్​కు పంపినా ఇప్పటి వరకు ఆయన ఆమోదించలేదు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం సందిగ్ధంలో పడింది. బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందకపోతే పార్టీ తరఫున రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్​ ఇప్పటికే ప్రకటించింది.

    కాగా.. నేడు జరుగుతున్న రాష్ట్ర కేబినెట్​లో భేటీలో (state cabinet meeting) రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని ఇప్పటికే సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది.

    Latest articles

    Nandamuri Balakrishna donation | వరద బాధిత రైతులకు అండగా బాలయ్య.. భారీ విరాళం ప్రకటన

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nandamuri Balakrishna donation : అతి భారీ వర్షాలు, వరదలతో తెలంగాణలోని పలు జిల్లాలు అతలాకుతలం...

    Nizamabad | బోర్గాం(పి) పాఠశాలలో టీచర్​కు ఘనంగా​ వీడ్కోలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : Nizamabad | నిజామాబాద్​ నగరంలోని బోర్గాం(పి) జెడ్పీ హైస్కూల్‌ సోషల్‌ టీచర్‌ జ్యోతి ఉద్యోగ...

    Pavan Kalyan | దసరా తర్వాత త్రిశూల్‌ కార్యక్రమం.. డిప్యూటీ సీఎం పవన్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | రాజకీయాలు డబ్బు సంపాదించడం కోసం కాదని ఏపీ డిప్యూటీ సీఎం,...

    MLA KVR | పనిచేసిన వారిపై దుష్ప్రచారం తగదు: ఎమ్మెల్యే కేవీఆర్​

    అక్షరటుడే, కామారెడ్డి: MLA KVR | వరద సమయంలో అధికారులతో పాటు తాను కూడా క్షేత్రస్థాయిలోనే ఉన్నానని.. పనిచేసే...

    More like this