ePaper
More
    HomeతెలంగాణTelangana Cabinet | ముగిసిన తెలంగాణ కేబినెట్‌ సమావేశం.. కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై చర్చ..

    Telangana Cabinet | ముగిసిన తెలంగాణ కేబినెట్‌ సమావేశం.. కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై చర్చ..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Telangana Cabinet | సీఎం రేవంత్​ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన సోమవారం నిర్వహించిన తెలంగాణ కేబినెట్‌ సమావేశం ముగిసింది. కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై (Kaleshwaram Commission report) కేబినెట్‌లో చర్చించినట్లు తెలుస్తోంది. పీసీ ఘోష్ నివేదికపై మంత్రి ఉత్తమ్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చినట్లు సమాచారం. కాగా.. పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికను అసెంబ్లీలో చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    కాగా.. జ‌స్టిస్ పీసీ ఘోష్ క‌మిష‌న్ (Justice PC Ghosh Commission) సుమారు 700 పేజీల నివేదిక‌లోని సారాంశాన్ని క్లుప్తంగా నోట్ రూపంలో త‌యారు చేసిన విషయం తెలిసిందే. అధికారుల క‌మిటీ రూపొందించిన ఈ నోట్‌పై మంత్రిమండ‌లిలో చ‌ర్చ జరిగింది.

    READ ALSO  Indiramma Canteens | హైదరాబాద్​లో రూ.5కే టిఫిన్​.. ఎప్ప‌టి నుంచో తెలుసా..!

    Latest articles

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ గా ప్రొ. ఆరతి నియామకం

    అక్షరటుడే, డిచ్​పల్లి : Telangana University : ఇటీవల తెయూకు ఇంజినీరింగ్​ కళాశాల మంజూరైంది. ఫలితంగా ఎన్నో ఏళ్ల...

    IPO | నేడు మరో ఐపీవో ప్రారంభం.. భారీ లాభాలను సూచిస్తున్న జీఎంపీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IPO : స్టాక్ మార్కెట్‌ నుంచి నిధులు సమీకరించేందుకు మరో కంపెనీ ఐపీవో(IPO)కు వస్తోంది. హైవే...

    Pre Market Analysis | పాజిటివ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) పాజిటివ్‌గా ఉన్నాయి. సోమవారం యూఎస్‌, యూరోప్‌...

    Today Gold Price | అతివ‌లకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్న బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు ఎంత పెరిగాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold ధరలు మహిళ‌ల‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి....

    More like this