ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Vande Bharat Train | ‘వందేభారత్’లో సాంకేతిక లోపం.. నిలిచిన రైలు

    Vande Bharat Train | ‘వందేభారత్’లో సాంకేతిక లోపం.. నిలిచిన రైలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Vande Bharat Train | వందే భారత్​ రైలులో(Vande Bharat) సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అత్యవసరంగా చాలాసేపు రైలు నిలిచిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్​ నుంచి తిరుపతి (Hyderabad to Tirupati) వెళ్తున్న వందేభారత్​ రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ కారణంగా సుమారు గంట సేపటికిపైగా రైలు నెల్లూరులో (Nellore) నిలిచిపోయింది. ఏసీ కూడా పని చేయకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఈ మేరకు రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు.

    కాగా.. ఇదే రూట్‌లో వందే భారత్ రైలుపై (Vande Bharat train) ఇటీవలకాలంలో కొందరు దుండగులు రాళ్లు వేశారు. ఈ ఘటనలో రైలు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన మరువకముందే రైలులో సాంకేతిక సమస్య తలెత్తింది.

    More like this

    Yellareddy | అటవీ భూముల పరిశీలన

    అక్షర టుడే, ఎల్లారెడ్డి : Yellareddy | మండలంలోని వెల్లుట్ల(Vellutla) శివారులోని హేమగిరి ప్రాంతంలో గల అటవీ భూములను...

    KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ అని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల...

    Vice President Election | ముగిసిన ఉప రాష్ట్రపతి ఎన్నిక.. 96 శాతం పోలింగ్.. ఓటేసిన అధికార, విపక్ష ఎంపీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President Election | ఉప రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. మంగళవారం ఉదయం 10...