ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​DEO Ashok | ఉచితంగా గణితం బోధించడం ఆదర్శనీయం

    DEO Ashok | ఉచితంగా గణితం బోధించడం ఆదర్శనీయం

    Published on

    అక్షరటుడే, ఇందూరు: DEO Ashok | జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ జూమ్ యాప్ ద్వారా ఉచితంగా విద్యార్థులకు గణితాన్ని (mathematics) బోధించడం ఆదర్శనీయమని శ్రీకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫౌండేషన్ ఆధ్వర్యంలో డీఈవో అశోక్​ను (DEO Ashok) సన్మానించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య పట్ల అంకితభావం విలువలకు నిదర్శనం అని అన్నారు. ఉపాధ్యాయులు డీఈఓను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు బాలకృష్ణ, నరోత్తం, శ్యామ్, రాజేశ్వర్ గుప్తా, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    September 8 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 8 Panchangam : తేదీ (DATE) – సెప్టెంబరు 8,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri...

    Indian Hockey Team | ఆసియా క‌ప్‌లో చ‌రిత్ర సృష్టించిన భారత్.. ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ కొరియా చిత్తు

    indian hockey team | భారత హాకీ Hockey జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ Asia Cup...

    Kaloji Literary Award | రచయిత్రి నెల్లుట్ల రమాదేవికి వరించిన ప్రజాకవి కాళోజీ సాహితీ పురస్కారం

    అక్షరటుడే, హైదరాబాద్: Kaloji Literary Award | ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు Kaloji Narayana...