అక్షరటుడే, బిచ్కుంద: Operation Sindoor | ‘ఆపరేషన్ సింధూర్’కు ఉపాధ్యాయులు మద్దతు తెలిపారు. బిచ్కుంద(Bichkunda) మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తపస్ (TAPAS) ఆధ్వర్యంలో శనివారం ఉపాధ్యాయులు జాతీయ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. ‘ఆపరేషన్ సింధూర్’తో భారత సైనిక శక్తి ప్రపంచానికి తెలిసిందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మరణించిన వీర సైనికులకు పహల్గామ్ (Pahalgam terror attack) పర్యాటకులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంఈవో శ్రీనివాస్ రెడ్డి, తపస్ జిల్లా ఉపాధ్యక్షులు రచ్చ శివకాంత్, ఎన్నావార్ జనార్ధన్, తపస్ మండల అధ్యక్షుడు ఆనంద్, ప్రధాన కార్యదర్శి సందీప్, ఎస్జీటీ సంఘం ప్రతినిధులు విజయ్ పటేల్, ఖయ్యూం, తపస్ బాధ్యులు బస్వరాజ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Operation Sindoor | ‘ఆపరేషన్ సింధూర్’కు ఉపాధ్యాయుల మద్దతు

Latest articles
భక్తి
Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం
తేదీ(DATE) – 5 ఆగస్టు 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...
తెలంగాణ
Torrential rain | దంచికొట్టిన వాన.. గంటలో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు..
అక్షరటుడే, హైదరాబాద్: torrential rain పగలంతా ఉక్కపోతతో మహానగర metropoli ప్రజలు అల్లాడారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా...
జాతీయం
Critical Minerals | యువతకు గుడ్ న్యూస్.. రాష్ట్రానికి రెండు క్రిటికల్ మినరల్స్ రీసెర్స్ సెంటర్స్ మంజూరు!
అక్షరటుడే, హైదరాబాద్: Critical Minerals : తెలంగాణ (Telangana) విద్యా పొదిలో మరో రెండు కీలక పరిశోధన కేంద్రాలు...
కామారెడ్డి
Collector Kamareddy | జుక్కల్ సీహెచ్‌సీ సూపరింటెండెంట్, డ్యూటీ డాక్టర్‌కు షోకాజ్ నోటీసులు
అక్షరటుడే, నిజాంసాగర్: Collector Kamareddy | జిల్లాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల పట్ల కామారెడ్డి కలెక్టర్ కొరడా జులిపిస్తున్నారు....
More like this