ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​TASK Training | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 4,100 ఉద్యోగాలు

    TASK Training | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 4,100 ఉద్యోగాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TASK Training | నిరుద్యోగ యువతకు మంత్రి శ్రీధర్ బాబు గుడ్ న్యూస్ చెప్పారు. టాస్క్​(TASK) ద్వారా ఈ ఏడాది 4,100 ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి శ్రీధర్​బాబు (Minister Sridhar Babu) ప్రకటించారు.

    టాస్క్ కార్యక్రమాలపై ఆయన శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని పలు జిల్లా కేంద్రాల్లో ఇటీవల టాస్క్​ ద్వారా శిక్షణను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆసక్తి గల యువతకు 30 రోజుల పాటు పరిశ్రామిక శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

    TASK Training | త్వరలో 4,100 ఉద్యోగాలు

    ఈ ఏడాదిలో టాస్క్ ద్వారా 4,100 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. టాస్క్ ద్వారా కనీసం 6 వేల మందికి శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించారు. నైపుణ్య శిక్షణ అందించడంలో టాస్క్ గణనీయ పురోగతి సాధించనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

    Latest articles

    PM Modi | ప్రధాని మోదీకి ఉక్రెయిన్​ అధ్యక్షుడి ఫోన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | ప్రధాని నరేంద్ర మోదీకి ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీ (Ukrainian President...

    Rythu Bima | రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవాలి

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Rythu Bima | రైతుబీమా (Rythu Bima) కోసం అర్హులైన రైతులు (Farmers) దరఖాస్తు...

    Yellareddy | రేపు విద్యుత్‌ వినియోగదారుల పరిష్కార వేదిక

    అక్షర టుడే, ఎల్లారెడ్డి: Yellareddy | పట్టణంలోని వీకేవీ ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక...

    Hydraa | హైడ్రాలో ఎవ‌రి జీతాలు త‌గ్గ‌వు.. మార్షల్స్​కు హామీ ఇచ్చిన కమిషనర్​ రంగనాథ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైడ్రాలో ప‌ని చేస్తున్న సిబ్బంది జీతాలు త‌గ్గ‌వ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌...

    More like this