ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Bodhan | ఎరువుల దుకాణాల్లో టాస్క్​ఫోర్స్​ దాడులు

    Bodhan | ఎరువుల దుకాణాల్లో టాస్క్​ఫోర్స్​ దాడులు

    Published on

    అక్షరటుడే, బోధన్​ : Bodhan | బోధన్ (Bodhan)​ పట్టణంలోని ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో టాస్క్​ఫోర్స్​ పోలీసులు (Taskforce) సోమవారం దాడులు చేశారు. అనిల్​ టాకీస్​ రోడ్డు, అంబేడ్కర్​ చౌరస్తా ప్రాంతంలోని షాపుల్లో తనిఖీలు చేశారు. పలు దుకాణాల్లో కాలం చెల్లిన మందులను గుర్తించినట్లు సమాచారం. టాస్క్​ఫోర్స్​ సీఐ అంజయ్య, ఎస్సై భాస్కర్​చారి నేతృత్వంలో దాడులు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    READ ALSO  Minister seethakka | జీజీహెచ్​లో సమస్యలను పరిష్కరిస్తాం

    Latest articles

    Education Department | విద్యాశాఖలో ముదిరిన వివాదం.. రెండు రోజులుగా హాజరు సంతకాలు పెట్టని ఉద్యోగులు!

    అక్షరటుడే, ఇందూరు: Education Department | జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో (District Education Office) రోజురోజుకు వివాదం ముదురుతోంది....

    Mla Sudarshan reddy | ఘనంగా ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి బర్త్​డే

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Mla Sudarshan reddy | ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్​ ప్రజాప్రతినిధులు...

    Kohli Hair Cut | విరాట్ కోహ్లీ హెయిర్ క‌ట్ ధ‌ర ఏకంగా ల‌క్ష‌కి పైనే.. ఉలిక్కిప‌డుతున్న ఫ్యాన్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Kohli Hair Cut | ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ క్రికెట్ గ్రౌండ్‌లోనే కాదు...

    Kolkata Airport | ఎయిర్​పోర్ట్​లో బంగ్లాదేశ్​ యువకుడి హల్​చల్​.. అద్దం పగులగొట్టేందుకు యత్నం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Kolkata Airport | బంగ్లాదేశ్​కు చెందిన ఓ​ యువకుడు కోల్​కతా ఎయిర్​పోర్టులో (Kolkata Airport)...

    More like this