- Advertisement -
Homeజిల్లాలునిజామాబాద్​SR Inter results | ఇంటర్ ఫలితాల్లో ‘ఎస్ఆర్’ విద్యార్థుల ప్రతిభ

SR Inter results | ఇంటర్ ఫలితాల్లో ‘ఎస్ఆర్’ విద్యార్థుల ప్రతిభ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: SR Inter results | ఇంటర్​ ఫలితాల్లో Inter results జిల్లాకు చెందిన ఎస్ఆర్ కళాశాల విద్యార్థులు SR College students తమ ప్రతిభను చాటారు. రాష్ట్రస్థాయి ర్యాంకులతో పాటు జిల్లాలో మొదటి స్థానంలో నిలిచినట్లు డిప్యూటీ జనరల్ మేనేజర్ గోవర్ధన్ రెడ్డి Deputy General Manager Govardhan Reddy తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రుల ప్రోత్సాహం మరువలేనిదని, విద్యార్థులు students కష్టానికి తగిన ఫలితం పొందారన్నారు. భవిష్యత్తులో వైద్యులు doctors, ఇంజినీర్లుగా engineers ఉత్తమ సేవలందించి కళాశాల పేరును నిలబెట్టాలన్నారు. జోనల్ ఇన్​ఛార్జి శ్రీకాంత్ Zonal In-charge Srikanth మాట్లాడుతూ.. కేవలం ఇంటర్​లోనే కాకుండా జేఈఈ నీట్ జాతీయ పరీక్షల్లోనూ JEE NEET national exams ఉత్తమ ఫలితాలను సాధించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు హనుమంత్ రావు, శ్రీధర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, అగేందర్ రెడ్డి, మురళి, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

SR Inter results | ఉత్తమ మార్కులు సాధించింది వీరే…

మొదటి సంవత్సరం ఎంపీసీలో హర్షిని, దినేష్, శ్రీజ, శ్రీనిధి రెడ్డి (468), సంజన, హరిణి, రాజశ్రీ, వర్షిత్, అఖిలేష్, హిమశ్రీ (467), సంజన, సుశ్రిత, స్నేహిత, స్పందన, రోహిత్, సాయి చరణ్, అస్మిత, హారిక, గీతిక, హరిణి, దత్తారాం, సహస్ర (466), మరో 15 మంది 465 మార్కులు సాధించారు.

- Advertisement -

– బైపీసీ లో వైష్ణవి (438) కె.వైష్ణవి (437) హనిమిత, ఫాతిమా, రెహాల్ (436), వైష్ణవి,మానస, తిరుమల, స్వాతి, సహస్ర, సాయి రుద్రతేజ (435) సాధించారు.

సెకండియర్​ ఎంపీసీలో కీర్తి 993 సాయిశ్రీ, గౌతం(991) సహస్ర రెడ్డి (990), శ్రీ చందన, భవ్య, లహరి, లక్ష్మి (989) అమూల్య, హరిణి, అంకిత, లక్కీ రెడ్డి, స్నేహిత, శృతి, అక్షయ, శివానీ, భువనకృతి, వైష్ణవి, సంజన (988), గంగాభవాని, వర్షిని, సాయి చరణ్ (987) మార్కులు సాధించారు.

* ద్వితీయ సంవత్సరం బైపీసీలో వైష్ణవి( 993), తహుర ఫాతిమా (992), హన్సిక, రిద్దీ (990) స్నేహ (986), రిషిక (981), శృతి ఎండి అఫ్షనాజ్ 980 మార్కులు సాధించారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News