Armoor
Armoor | సౌత్​ ఇండియా సైన్స్​ డ్రామా కాంటెస్ట్​లో ప్రతిభ

అక్షరటుడే, ఆర్మూర్​ : Armoor | సౌత్​ ఇండియా సైన్స్​ డ్రామా కాంటెస్ట్​లో ఆర్మూర్​ పట్టణ పరిధిలోని మామిడిపల్లి (Mamidipalli) మోడల్​ స్కూల్​ (Model School) విద్యార్థులు సత్తా చాటారు.

ఈ పోటీలు నిజామాబాద్​ (Nizamabad) నగరంలో జరిగాయి. మోడల్​ స్కూల్​ విద్యార్థులు పాల్గొని జిల్లాస్థాయిలో ద్వితీయ బహుమతి సాధించారు. పీజీటీ సంధ్యారాణి గైడ్​ టీచర్​గా వ్యవహరించారు. విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.