అక్షరటుడే, గాంధారి: summer camp | మండలకేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంప్‌ను summer camp సద్వినియోగం చేసుకోవాలని ఎంఈవో శ్రీహరి MEO Srihari కోరారు. ఈనెల 1 నుంచి 15 వరకు క్యాంప్ కొనసాగుతుందని, వాలీబాల్, అబాకస్‌లో volleyball and abacus శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు క్యాంపు ఉంటుందన్నారు.
