అక్షరటుడే, ఎల్లారెడ్డి/ఆర్మూర్ : Children's Day | బాలల దినోత్సవాన్ని ఉమ్మడిజిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఆయా పాఠశాలల్లో స్వయంపాలన దినోత్సవాన్ని జరుపుకున్నారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరిస్తూ పాఠశాలల్లో సందడి చేశారు. ఎల్లారెడ్డి మోడల్ స్కూల్...