Tag: nethanna bharosa
-
Nethanna Bharosa | నేతన్నలకు గుడ్న్యూస్.. ఒక్కొక్కరికి రూ.18 వేల సాయం
అక్షరటుడే, వెబ్డెస్క్ : Nethanna Bharosa |తెలంగాణ(Telangana)లోని నేత కార్మికుల(Handloom Workers)కు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్థిక సాయంపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎంతోమంది కార్మికులు చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే నేతన్నలకు సాయం చేస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా నేతన్నకు భరోసా (Nethanna Bharosa scheme) పథకం ప్రవేశ పెట్టింది. తాజాగా పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. జియో ట్యాగ్ చేయబడిన మగ్గాలపై పనిచేస్తున్న నేతన్నలు,…