Tag: MUMBAI TAJ HOTEL
-
TAJGVK | తాజ్ హోటల్స్ & రిసార్ట్స్ లిమిటెడ్ ఆర్థిక ఫలితాలు.. Q1 FY 2025-2026లో అత్యుత్తమ పనితీరు
అక్షరటుడే, హైదరాబాద్: TAJGVK | ఆగస్టు 08, 2025 – TAJGVK హోటల్స్ & రిసార్ట్స్ లిమిటెడ్ (TAJGVK Hotels & Resorts Limited) జూన్ 30, 2025తో ముగిసిన మొదటి త్రైమాసికంలో తన అత్యుత్తమ పనితీరును ప్రకటించింది. ఈ త్రైమాసికంలో నిర్వహణ ఆదాయం 15% పెరిగి రూ. 106.39 కోట్లకు చేరుకుందని కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా TAJGVK హోటల్స్ & రిసార్ట్స్ ఛైర్మన్ డా. జివికె రెడ్డి మాట్లాడుతూ, “నిరంతర డిమాండ్ మా మార్కెట్లలో…