Tag: Mahesh Babu Birthday Celebrations
-
Mahesh Babu | మహేష్ బాబు బర్త్‌డేకి స్టన్నింగ్ సర్ప్రైజెస్.. రాజమౌళి గిఫ్ట్ కోసం అంతా వెయిటింగ్
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mahesh Babu | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఆగస్టు 9న అదిరిపోయే సర్ప్రైజ్లు రానున్నాయి. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ కెరీర్‌కు సంబంధించిన ఓ సూపర్ స్పెషల్ గిఫ్ట్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మహేష్ బాబు (Mahesh Babu) నటించిన క్లాసిక్ హిట్ అతడు సినిమాను 4K రీస్టోరేషన్‌లో రీరిలీజ్‌కి సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా కట్ చేసిన న్యూ ట్రయిలర్ ఒకటి కూడా విడుదల…