Tag: Lords ground
-
Lords ground | లార్డ్స్‌లోని గడ్డి పరకను రూ.5 వేలకు దక్కించుకునే అవకాశం.. 25,000 మందికే ఛాన్స్
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Lords ground | ‘క్రికెట్ కా మక్కా’గా ప్రసిద్ధిగాంచిన లార్డ్స్ చారిత్రక మైదానంలో (Lords ground) జరిగిన ఎన్నో చిరస్మరణీయ మ్యాచ్‌లు క్రికెట్ ప్రేమికుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. ఇప్పుడు, అదే మైదానంలోని గడ్డి పరకను సొంతం చేసుకునే అరుదైన అవకాశాన్ని మేరిల్బోన్ క్రికెట్ క్లబ్ (MCC) కల్పిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో లార్డ్స్ మైదానాన్ని పునర్నిర్మించేందుకు నిర్ణయించిన MCC, పాత పిచ్ గడ్డిని తొలగించబోతోంది. అయితే, దానిని వృథా చేయకుండా…