Tag: Kohli retirement
-
Kohli Retirement | కోహ్లీ రిటైర్మెంట్.. గౌతమ్ గంభీర్ ఏమన్నాడంటే..?
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kohli Retirement | టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohith Sharma) బాటలోనే నడుస్తూ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. సోషల్ మీడియా వేదికగా సోమవారం తన నిర్ణయాన్ని వెల్లడించాడు. గత నాలుగు రోజులుగా తన రిటైర్మెంట్‌పై వచ్చిన వార్తలను విరాట్ కోహ్లీ నిజం చేస్తూ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి వైదొలిగాడు. Kohli Retirement | కోహ్లీ భావోద్వేగం టెస్ట్ క్రికెట్(Test…