Tag: Hyderabad)

  • Deputy CM Batti | ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ యూనిట్ల ఏర్పాటు

    Deputy CM Batti | ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ యూనిట్ల ఏర్పాటు

    అక్షరటుడే, ఇందూరు: Deputy CM Batti | గ్రామ పంచాయతీ భవనం మొదలుకొని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో సోలార్ పవర్ ప్లాంట్లు (Solar power plants) ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ (Minister Laxman Kumar), విద్యుత్ శాఖ(Power Department) ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ తదితరులతో కలిసి కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ…

  • Weather Updates | రాష్ట్రంలో పెరగనున్న ఉష్ణోగ్రతలు

    Weather Updates | రాష్ట్రంలో పెరగనున్న ఉష్ణోగ్రతలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Weather Updates | గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం మళ్లీ వేడెక్కనుంది. ఈ సారి అకాలు వర్షాలు, నైరుతి రుతుపవానాలు (Southwest monsoon) ముందుగానే రావడంతో మే నెలలోనే వానలు దంచికొట్టాయి. దీంతో ఎండలు మండాల్సిన మే నెలలో వరదలు పారి వాతావరణం చల్లబడింది. అయితే శనివారం నుంచి రాష్ట్రంలో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) తెలిపింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో…