Tag: Hague
-
Pakistan | చైనా, తుర్కియే.. పాక్కు ఆయుధాలు సరఫరా చేసే మూడో దేశం ఏదో తెలుసా..?
అక్షరటుడే, న్యూఢిల్లీ: Pakistan : పాకిస్తాన్ సైనిక శక్తికి సాయం చేసే దేశాలు మూడు ఉన్నాయి. చైనా(China), తుర్కియే(టర్కీ)(Turkey) కాకుండా.. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తే మరొక దేశం పేరు తాజాగా వెలుగులోకి వచ్చింది. అదే నెదర్లాండ్స్(Netherlands). చైనా తర్వాత పాక్కు రెండో అతిపెద్ద ఆయుధాల సరఫరాదారుగా ఉన్నది నెదర్లాండ్స్. ఈ నేపథ్యంలో ఈ దేశం కూడా బైకాట్కు గురికాబోతుందా..? అనేది ప్రస్తుతం చర్చకు దారితీసింది. ఎందుకంటే నెదర్లాండ్స్ కు భారత్ పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. విదేశాంగ…