Tag: Germany
-
Stock Market | దూసుకుపోతున్న భారత్ స్టాక్ మార్కెట్.. మూడు నెలల్లో ట్రిలియన్ డాలర్లు పెరిగిన సంపద
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | భారత స్టాక్ మార్కెట్(Bharath stock market) దూసుకువెళ్తోంది. గతేడాది ఎదురైన అమ్మకాల ఒత్తిడిని అధిగమించి పరుగులు తీస్తోంది. గత మూడు నెలల్లో అత్యధిక మార్కెట్ క్యాప్(Market cap) పెరిగిన దేశంగా రికార్డు నమోదు చేసింది. ఈ ఏడాది మార్చి నుంచి భారత్ మార్కెట్ విలువ ఒక ట్రిలియన్(Trillion) డాలర్లు పెరిగింది. మొత్తం మార్కెట్ క్యాప్‌లో పెరుగుదల 20 శాతంగా నమోదయ్యింది. టాప్ 10 మార్కెట్లలో ఇదే అత్యధిక పెరుగుదల కావడం…
-
World War | బయటపడ్డ రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబులు.. ఎక్కడో తెలుసా !
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : World War | బాంబులు పేలకుండా ఏళ్లుగా అలాగే ఉంటాయా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. దశాబ్దాలుగా పేలకుండా ఉన్న బాంబులను ఇటీవల గుర్తిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం (World War -II) చాలా దేశాల స్థితిగతులన మార్చేసింది. అప్పటి వరకు అగ్రగామిగా ఉన్న దేశాలు పతనావస్థకు చేరితే.. పలు దేశాలు ఆధిపత్యం సాధించాయి. అయితే ఈ యుద్ధంలో జర్మనీ(Germany), జపాన్(Japan) ఎక్కువగా నష్టపోయాయి. దీనికి కారణం అమెరికా, బ్రిటన్ దేశాలు జర్మనీపై…
-
Indian Economy | జపాన్‌ను వెనక్కినెట్టి.. నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Indian Economy | మన ఆర్థిక వ్యవస్థ(Economy) రోజురోజుకు బలోపేతం అవుతోంది. సవాళ్లను అధిగమిస్తూ ముందుకు దూసుకువెళ్తోంది. ఐఎంఎఫ్(IMF) అంచనాల మేరకు భారత్ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది. జపాన్‌ను అధిగమించి భారత్ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని నీతి ఆయోగ్(NITI Aayog) సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం సైతం ప్రకటించారు. మన దేశ స్థూల దేశీయోత్పత్తి 4 ట్రిలియన్ డాలర్లు దాటడంతో అమెరికా, చైనా, జర్మనీల తర్వాతి స్థానంలో నిలిచింది. మూలధన…
-
Germany | జర్మనీలో దారుణం.. 12 మంది ప్రయాణికులపై కత్తితో దాడి
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Germany | జర్మనీలో దారుణం చోటు చేసుకుంది. ఇక్కడి హాంబర్గ్ సెంట్రల్ రైల్వే స్టేషన్(Hamburg Central Railway Station)లో జరిగిన కత్తి దాడిలో కనీసం 12 మంది గాయపడ్డారు. ప్లాట్‌ఫామ్‌పై నిలుచున్న వారిపై ఓ దుండగుడు విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 12 మంది గాయపడగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఇది అత్యంత పెద్ద ఘటనగా అభివర్ణించిన పోలీసులు.. దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తిని అదుపులోకి…
-
Schengen Visa | ఇండియన్లకు చుక్కెదురు.. 1.65 లక్షల షెంజెన్ వీసా దరఖాస్తులు రిజక్ట్
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Schengen visa | విదేశాలకు వెళ్లే భారతీయులకు ప్రధానంగా ఐరోపా దేశాల(European countries)కు వెళ్లే వారికి తీవ్ర ఇక్కట్లు ఎదురయ్యాయి. ఐరోపా దేశాల్లో పర్యటనకు అవసరమైన షెంజెన్ వీసా(Schengen visa) దరఖాస్తుల్లో గతేడాది లక్షల సంఖ్యలో తిరస్కరణకు గురయ్యాయి. అప్లికేషన్లు రిజెక్టు అయిన దేశాల జాబితాలో ఇండియా మూడో స్థానంలో నిలిచింది. 2024లో భారతీయులకు చెందిన 1.65 లక్షల అప్లికేషన్లు తిరస్కరణకు గురి కాగా, దరఖాస్తుదారులు దాదాపు రూ.136 కోట్లు నష్టపోయారు. షెంజెన్ వీసాల(Schengen…
-
Jaishankar | ఇండియా అణు బూచికి భయపడదు.. పాకిస్తాన్‌కు జైశంకర్ కౌంటర్
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jaishankar | భారతదేశం ఉగ్రవాదాన్ని (terrorism) ఏమాత్రం సహించదని, అణ్వస్త్ర బెదిరింపులకు ఎప్పటికీ లొంగదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (External Affairs Minister S Jaishankar) శుక్రవారం స్పష్టం చేశారు. బెర్లిన్‌లో జర్మన్ విదేశాంగ మంత్రి జోహన్ వాడేఫుల్‌తో (German Foreign Minister Johannes Wadeful) జరిగిన చర్చల తర్వాత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మీడియాతో మాట్లాడారు. “పహల్గామ్ ఉగ్రవాద దాడికి (Pahalgam terror attack) భారతదేశం స్పందించిన వెంటనే…
-
Pakistan | చైనా, తుర్కియే.. పాక్‌కు ఆయుధాలు సరఫరా చేసే మూడో దేశం ఏదో తెలుసా..?
అక్షరటుడే, న్యూఢిల్లీ: Pakistan : పాకిస్తాన్ సైనిక శక్తికి సాయం చేసే దేశాలు మూడు ఉన్నాయి. చైనా(China), తుర్కియే(టర్కీ)(Turkey) కాకుండా.. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తే మరొక దేశం పేరు తాజాగా వెలుగులోకి వచ్చింది. అదే నెదర్లాండ్స్(Netherlands). చైనా తర్వాత పాక్‌కు రెండో అతిపెద్ద ఆయుధాల సరఫరాదారుగా ఉన్నది నెదర్లాండ్స్. ఈ నేపథ్యంలో ఈ దేశం కూడా బైకాట్కు గురికాబోతుందా..? అనేది ప్రస్తుతం చర్చకు దారితీసింది. ఎందుకంటే నెదర్లాండ్స్ కు భారత్ పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. విదేశాంగ…