అక్షరటుడే, మెండోరా/ఎల్లారెడ్డి : Irrigation projects | శ్రీరాంసాగర్, నిజాంసాగర్‌లకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు జలాశయాల్లోని (reservoirs) మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు.
Irrigation projects | ఎస్సారెస్పీలో..
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు...