Nethanna Bharosa | నేతన్నలకు గుడ్న్యూస్.. ఒక్కొక్కరికి రూ.18 వేల సాయం
అక్షరటుడే, వెబ్డెస్క్ : Nethanna Bharosa |తెలంగాణ(Telangana)లోని నేత కార్మికుల(Handloom Workers)కు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్థిక సాయంపై కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో ఎంతోమంది కార్మికులు చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు....


