ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Bodhan | హాస్టళ్లలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి.. లేదంటే చర్యలు తప్పవు: బోధన్​ మున్సిపల్ కమిషనర్​

    Bodhan | హాస్టళ్లలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి.. లేదంటే చర్యలు తప్పవు: బోధన్​ మున్సిపల్ కమిషనర్​

    Published on

    అక్షరటుడే, బోధన్ : Bodhan | ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం రూ. వందల కోట్లు ఖర్చు చేస్తోంది. క్షేత్రస్థాయిలో అమలు తీరును అధికారులు పర్యవేక్షిస్తుంటారు. ఇందులో భాగంగా.. బోధన్ ​మున్సిపల్ పరిధిలోని వివిధ హాస్టళ్లను మున్సిపల్ కమిషనర్ కృష్ణ జాదవ్ పరిశీలించారు.

    శనివారం ఉదయం అల్పాహార సమయంలో పట్టణ పరిధిలో గల ఎస్సీ బాలికల హాస్టళ్లను, అదేవిధంగా బీసీ బాలికల హాస్టళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా అల్పాహారాన్ని పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించాలని సిబ్బందికి సూచించారు. హాస్టల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. పరిసరాలు శుభ్రంగా ఉంచకపోతే చర్యలు తప్పవని కమిషనర్ సిబ్బందిని హెచ్చరించారు. కమిషన్ వెంట శానిటరీ ఇన్​స్పెక్టర్​ గణేశ్​ సీవో సంతోష్, జవాన్లు కిషోర్ తదితరులు ఉన్నారు.

    READ ALSO  RTC Bus | బురద పడిందని రచ్చ.. బస్సు డ్రైవర్​పై పోలీసులకు ఫిర్యాదు.. తర్వాత ఏం జరిగిందంటే?

    Latest articles

    Prajwal Revanna | ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు.. అత్యాచారం కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:​ Prajwal Revanna | కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించిన అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు...

    BRS Nizamabad | బీఆర్ఎస్​ నాయకుల ముందస్తు అరెస్ట్​లు

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: BRS Nizamabad | జిల్లాలో పలువురు బీఆర్​ఎస్​ నాయకులను ముందస్తుగా అరెస్ట్​ చేశారు. తెలంగాణ...

    Giriraj College | అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి

    అక్షరటుడే, ఇందూరు: Giriraj College | అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలంగాణ కాలేజ్...

    OG Firestorm Song | ఓజీ ఫ‌స్ట్ సాంగ్‌.. రిలీజ్ అయిన గంట‌లోనే ఎన్ని వ్యూస్ రాబ‌ట్టిందంటే…!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: OG Firestorm Song | ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల‌లోకి వచ్చిన త‌ర్వాత ఆయ‌న సినిమాల కోసం...

    More like this