ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిSummer camp | సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోవాలి

    Summer camp | సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోవాలి

    Published on

    అక్షర టుడే, ఎల్లారెడ్డి: Summer camp | పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ZP Girls High School నిర్వహించే సమ్మర్ క్యాంప్ ను summer camp విద్యార్థులు students సద్వినియోగం చేసుకోవాలని ఎంఈవో రాజులు MEO Rajulu కోరారు. ఆదివారం సమ్మర్ క్యాంప్ ను ప్రారంభించి మాట్లాడారు. ఈనెల 20 వరకు క్యాంప్ ఉంటుందని, 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు students యోగా, డాన్స్, కంప్యూటర్, పెయింటింగ్ లలో శిక్షణ ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం లింగమూర్తి , ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...