- Advertisement -
Homeజిల్లాలుకామారెడ్డిBanswada Press Club | బాన్సువాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా సుధాకర్ గౌడ్

Banswada Press Club | బాన్సువాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా సుధాకర్ గౌడ్

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Banswada Press Club | బాన్సువాడ ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఆదివారం సాయంత్రం నిర్వహించారు. 69 మంది సభ్యులు ఓటింగ్ లో పాల్గొన్నారు. అధ్యక్షుడి బరిలో సుధాకర్ గౌడ్ (Sudhakar Goud), మామిళ్ల రాజు (Mamilla Raju) నిలిచారు. కాగా.. సుధాకర్ గౌడ్​కు 40 ఓట్లు, మామిళ్ల రాజు 28 ఓట్లు దక్కాయి. ఒక ఓటు నోటాకు పడింది. దీంతో సుధాకర్ గౌడ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శి పదవికి ఇద్దరు పొటీలో ఉండగా గంట చంద్రశేఖర్​కు 40 ఓట్లు, యూనుస్​కు 28 ఓట్లు పోలయ్యాయి. ఉపాధ్యక్షులుగా ప్రమోద్ రెడ్డి, శ్యాంసుందర్, కోశాధికారిగా రుద్రంగి అశోక్, జాయింట్ సెక్రెటరీలుగా ఇలియాస్, సలీం, కార్యవర్గ సభ్యులుగా అరుణ్ రెడ్డి, జాకీర్, నజీర్, సుధీర్, మహేష్ ఎన్నికయ్యారు.

Banswada Press Club | 11 సంవత్సరాల తర్వాత ఎన్నికలు

బాన్సువాడ ప్రెస్ క్లబ్ (Banswada Press Club) 11 ఎన్నికల సంవత్సరాల తర్వాత నిర్వహించారు. 2014లో ఎన్నికల జరగగా ఆ తర్వాత కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 11 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగాయి.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News