ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిJunior Colleges | బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలి

    Junior Colleges | బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలి

    Published on

    అక్షరటుడే నిజాంసాగర్: Junior Colleges | విద్యార్థులు బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా ఇంటర్​ నోడల్​ ఆఫీసర్​ షేక్​ సలాం (Inter Nodal Officer Sheikh Salam) సూచించారు. నిజాంసాగర్ (Nizamsagar), పిట్లం (Pitlam) ప్రభుత్వ జూనియర్ కళాశాలలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు.

    ఈ సందర్భంగా నిజాంసాగర్ కళాశాలలో (Nizamsagar Junior College) లెక్చరర్లతో సమావేశమయ్యారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. బాగా చదివి కళాశాలకు మంచిపేరు తేవాలన్నారు. అనంతరం పిట్లం జూనియర్ కళాశాలలో (Pitlam Junior College) తరగతులకు విద్యార్థులతో పాటు హాజరయ్యారు. నూతన ప్రిన్సిపల్​గా బాధ్యతలు చేపట్టిన విజయ్ శేఖర్​ను అభినందించారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...